జెరుసలాం: ఫైజర్ టీకాలు తీసుకున్న వారిలో మైయోకార్డిటిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. గుండె పొరల్లో స్వల్ప స్థాయిలో వాపును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు
ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు
వాషింగ్టన్: యుద్ధంలో దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణ కృషికి సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. శుక్రవారం పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడుతూ,పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాల పరిష్కార�
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులుఒక్కరోజే 42 మంది మృతి.. బాధితుల్లో పిల్లలురంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గాజా సిటీ (గాజా స్ట్రిప్), మే 16: ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య వారం క్రితం మొదలైన ఘర్�
ఈ యుద్ధం కొనసాగుతుంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మాపై కాలు దువ్విన హమాస్‌కు తగిన గుణపాఠం చెప్పేంత వరకు వెనుకంజ వేయమన్నారు
ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలోని హమాస్ అగ్ర నాయకుడి ఇంటిని వైమానిక దాడిలో పేల్చింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హిడాయ్ జిల్బెర్మాన్ ఈ సమాచారాన్ని రేడియోలో ఇచ్చారు
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రతిగా ఇజ్రాయెల్‌పైకి హమాస్ రాకెట్లు 132కు చేరిన మృతుల సంఖ్య మీడియా భవనాన్ని కూల్చేసిన ఇజ్రాయెల్ న్యూఢిల్లీ, మే 15: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా అయిదో రోజు శ
జెరూసలేం: ఇజ్రేల్, హమాస్ పరస్పరం జరుపుకుంటున్న రాకెట్ దాడికి 15 అంతస్థుల మీడియా భవనం బలైంది. అల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ ఆఫీసులున్న అపార్ట్మెంట్ టవర్ ఇజ్రేల్ రాకెట్ల దాడిలో ధ్వంసమైంది. ఇంటర్నెట్ కంపెనీ
కేరళ మహిళ| మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది.
జెరుసలామ్ : ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. యూదులు వర్సెస్ అరబ్బుల జగడంగా మారింది. గత సోమవారం నుంచి ఆ దేశాల్లో జరుగుతున్న హింస ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నది. రంజాన్ వేళ ఆ రెండు దేశ�