Harnaaz Sandhu | మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్-2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Sandhu)

న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్-2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Sandhu) టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కినట్లయింది.

మొదటిసారిగా 1994లో సుస్మితా సేన్ విశ్వ సుందరి కిరీటాన్ని ధరించింది. తర్వాత 2000 సంవత్సరంలో లారాదత్తా ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. మళ్లీ సరిగ్గా 21 ఏండ్ల తర్వాత అందులోనూ 2021లో 21 ఏండ్ల హర్నాజ్ సంధుకు ఈ కిరీటం దక్కడం విశేషం.
Harnaaz Kaur Sandhu | విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం హర్నాజ్ కౌర్ సంధు.. (ntnews.com)
ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన ఈ పోటీలో పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్ సంధు పోటీపడింది. వారిపై నెగ్గిన హర్నాజ్‌కు మెక్సికోకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని ధరింపజేసింది.

FINAL STATEMENT: India. #MISSUNIVERSE
— Miss Universe (@MissUniverse) December 13, 2021
The 70th MISS UNIVERSE Competition is airing LIVE around the world from Eilat, Israel on @foxtv pic.twitter.com/wwyMhsAyvd
WHO ARE YOU? #MISSUNIVERSE pic.twitter.com/YUy7x9iTN8
— Miss Universe (@MissUniverse) December 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
Harnaaz Sandhu | మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
Harnaaz Sandhu | విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ చేసిన ఈ పని వైరల్!
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

