Wine Factory : బయటపడ్డ 1500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్టరీ.. చూస్తే మతి పోవాల్సిందే
బయటపడ్డ 1500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్టరీ | ఇప్పుడంటే ఇన్‌స్టంట్‌గా మనకు మద్యం దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. కొన్ని
ఇప్పుడంటే ఇన్‌స్టంట్‌గా మనకు మద్యం దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం మద్యం లేదు. కేవలం వైన్ మాత్రమే దొరికేది. చాలామంది సొంతంగా ఇంట్లోనే వైన్ తయారు చేసుకొని తాగేవారు. అప్పట్లో వైన్ ఫ్యాక్టరీలు కూడా ఉండేవి. అలాంటి ఓ పెద్ద వైన్ ఫ్యాక్టరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. 1500 ఏళ్ల క్రితం నాటి వైన్ ఫ్యాక్టరీని ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పురావస్తుశాఖ అధికారులు కనుగొన్నారు.

అది చాలా పూరాతన పద్ధతుల్లో వైన్‌ను తయారు చేసే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో వేల కొద్దీ వైన్ తయారు చేసే జార్లు, వైన్ ప్రెసెస్, మట్టి పాత్రలను నిల్వ ఉంచే బట్టీలు వెలుగు చూశాయి.
ఇజ్రాయెల్ ఆంటిక్వైటీస్ అథారిటీ ఆ వైన్ ఫ్యాక్టరీకి సంబంధించిన 2 నిమిషాల వీడియోను తాజాగా రిలీజ్ చేసింది. ఆ వైన్ ఫ్యాక్టరీలో అప్పట్లో తయారు చేసిన వైన్‌ను గాజా లేదా ఆష్కెలోన్ వైన్ అని పిలిచేవారట. ఆ వైన్ ఫ్యాక్టరీలో సంవత్సరానికి రెండు మిలియన్ల లీటర్ల వైన్‌ను ఉత్పత్తి చేసి ఉంటారని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : ఒక క్వార్టర్ అంటే ఎంత?.. స్టూడెంట్ సమాధానానికి బిత్తరపోయిన ప్రొఫెసర్
Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

