Viral Video : ఒక క్వార్టర్ అంటే ఎంత?.. స్టూడెంట్ సమాధానానికి బిత్తరపోయిన ప్రొఫెసర్
ఒక క్వార్టర్ అంటే ఎంత? | క్వార్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? విస్కీనో లేక బ్రాండీ, రమ్, వైన్. ఎందుకంటే.. చాలామంది క్వార్టర్తోనే తాగడం స్టార్ట్ చేస్తారు
క్వార్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? విస్కీనో లేక బ్రాండీ, రమ్, వైన్. ఎందుకంటే.. చాలామంది క్వార్టర్తోనే తాగడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హాఫ్, ఫుల్.. అలా పెగ్గులు పెరిగిపోతూనే ఉంటాయి. అందుకే.. క్వార్టర్ అనే పేరు అంత ఫేమస్సు.

అయితే.. సీఏ ధావల్ పురోహిత్.. ఆన్లైన్లో సీఏ క్లాసెస్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక క్వార్టర్ అంటే ఎంత? అనే ప్రశ్నను తన స్టూడెంట్స్‌ను అడిగాడు. ఒక స్టూడెంట్.. అక్కడ ఉండే చాట్ బాక్స్‌లో వెంటనే ఏమాత్రం తడుముకోకుండా 30 ఎంఎల్ అని రాశాడు.
దీంతో.. ఆ ప్రొఫెసర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అరె బాబు.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్… 180 ఎంఎల్ కాదు.. క్వార్టర్ అంటే.. 3 నెలలు.. అని చెప్పేసరికి.. ఆన్లైన్ క్లాస్‌లో నవ్వులే నవ్వులు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు అయితే ఆ వీడియోను చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. సీఏ క్లాసెస్లోనే ఇలాంటివి జరుగుతాయి? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ ఆన్సర్ ఇచ్చింది ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/sJpn9I2jQA
— Avdhoot (@AvdhootD22) October 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pic of the Day : ఈ ఫోటోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది?
Flood Dining : వెరైటీ రెస్టారెంట్.. దీని గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Love Story | డేటింగ్ యాప్‌లో పరిచయమై.. పరిణయమాడిన వృద్ధ ప్రేమికులు
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

