Israel-Hamas war | ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణహోమానికి పాల్పడ్డారని ఆ దేశానికి చెందిన ఓ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. దేశంలో మొత్తం 40 మంది పసిబిడ్డలను హమాస్ ఉగ్రవాదులు హతమార్చారని తెలిపింది.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకున్నది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) క్రమంగా పైచేయి సాధిస్తున్నది.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు.
Israel-Hamas War | తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే గాజాలోని 200 మిలిటెంట్ స్థావరాలప
Israel-Hamas War | తమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఏరిపారేస్తున్నారు.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో రెండు వైపులా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగతోంది. ఇప్ప�
Stand With Israel | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. హమాస్ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ చేసే అన్ని ప్రయత్నాలకు తాము అండగా ఉంటూ మద్దతు ఇస్తామని అమెరికా (America) సహా యూక�
హమాస్ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
Israel-Hamas War | ఇజ్రాయెల్ (Israel)పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హమాస్‌పై ఇజ్రాయెల్ సైతం యుద్ధాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు ప�
Israel-Hamas War | యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) పాలనలో ఉన్న గాజా (Gaza)ను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది.
ఇజ్రాయెల్-హమాస్ వార్ (Israel-Hamas war) నేపధ్యంలో మధ్య ప్రాచ్యంలో నెలకొన్న వివాదాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తోపాటు య
Israel-Hamas War | ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం (Israel-Hamas War) తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. రెండు వైపులా 1100 మందికి పై