Israel-Hamas War | తీవ్రరూపం దాల్చిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. 3 వేలు దాటిన మృతులు
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకున్నది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) క్రమంగా పైచేయి సాధిస్తున్నది.
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకున్నది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) క్రమంగా పైచేయి సాధిస్తున్నది. వారు ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నది. ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు. ఈ మారణహోమంలో పాలస్థీనా (Palestine) కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది మృతిచెందారు.
కాగా, హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాలో (Gaza) పలు భవనాలను ఇజ్రాయెల్ కూల్చివేసి వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ బలగాలు (Israel Army) భూదాడికి సమాయత్తం అవుతున్నాయి. గాజా సరిహద్దుల్లో ఉన్న తమ ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఆయుధాలతో కూడిన అమెరికా విమానం బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌కు చేరింది. ఇక హమాస్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) దుర్మర్గపు చర్యగా అభివర్ణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

