Ishan Kishan : ఎప్పుడైనా పిలుపు రాకపోతుందా? అనే ఆశతో నెట్టుకొస్తున్న షమీ వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో షమీ గురించి నార్త్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ ఫైనల్ చేరింది. మంగళవారం ముగిసిన సెమీస్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్.. 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌ను ఓడించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
Vaibhav Sooryavanshi : పదిహేనేళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయస్కుడిగా పలు రికార్డులు నెలకొల్పిన వైభవ్.. ఈసారి కెప్టెన్సీ చేపట్టాడు.
బ్యాట్‌తో మైదానంలో పరుగుల వర్షం కురిపించే 15 ఏండ్ల బీహార్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి బంతి పట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌కు ప్రాతి�
Vaibhav Sooryavanshi : విధ్వంసక ఆటకు కేరాఫైన పదిహేనేళ్ల వైభవ్.. నాలుగు బంతుల్లోనే 2 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. 'నేనూ వికెట్లు తీయగలను అని మా కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు తెలియదు. ' అని పేర్కొన్నాడీ యువ సంచలనం.
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం హరారే వేదికగా జరిగిన ఆఖరి పోరులో టీమిండియా.. 35 పరుగు�
IND vs ZIM : వరసగా రెండు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్‌కు గురైన భారత జట్టు పంజా విసిరింది. ఛాంపియన్ ఆటతో దుమ్మురేపి జింబాబ్వేను వైట్‌వాష్ చేసి తామేంటో నిరూపించింది
IND vs ZIM : భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మళ్లీ చెలరేగాడు. తన మార్క్ విధ్వంసతో జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు.
IND vs ZIM : వరసగా రెండు వైట్‌వాష్‌లను నుంచి తేరుకున్న భారత జట్టు అదిరే ఆటతో టీ20 సిరీస్ పట్టేసింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
Team India : అంతర్జాతీయంగా పొట్టి క్రికెట్‌ను భారత జట్టు(Team India) ఏలుతోంది. ఆరంభ సీజన్(2007) టీ20 వరల్డ్‌కప్‌ను.. ఆపై వరసగా రెండుపర్యాయాలు (2024, 2026) విజేతగా నిలిచిన టీమిండియా.. రికార్డుస్థాయిలో రెండొందల స్కోర్లు బాదేసింది.
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత భారత టీ20 జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం హరారే వేదికగా జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్�