నేను వికెట్ టేకర్నని కెప్టెన్‌కు తెలియదు
బ్యాట్‌తో మైదానంలో పరుగుల వర్షం కురిపించే 15 ఏండ్ల బీహార్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి బంతి పట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌పై అనూహ్యంగా బౌలింగ్‌కు దిగిన 3 ఓవర్లలోనే 2 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నాళ్లు సిక్సర్ల పిడుగుగా పేరు తెచ్చుకున్న వైభవ్ తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు.
న్యూఢిల్లీ: బ్యాట్‌తో మైదానంలో పరుగుల వర్షం కురిపించే 15 ఏండ్ల బీహార్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి బంతి పట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌పై అనూహ్యంగా బౌలింగ్‌కు దిగిన 3 ఓవర్లలోనే 2 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నాళ్లు సిక్సర్ల పిడుగుగా పేరు తెచ్చుకున్న వైభవ్ తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. ఆపోరులో తనకు బౌలింగ్‌కు ఇచ్చే ముందు ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించాడు.
‘ఎంతటి బ్యాటర్‌కైనా బౌలింగ్ చేయడం ఇష్టమే. ప్రత్యర్థి జట్టు వికెట్లు పడకపోయేసరికి నన్ను 2, 3 ఓవర్లు వేయమని ఇషాన్ భయ్యా అడిగాడు. నాతో బౌలింగ్ చేయించి తను పెద్ద రిస్క్ తీసుకుంటున్నానని భావించాడు. కానీ, నేను వికెట్ టేకర్నని ఇషాన్ భయ్యాకు తెలియదు’ అని వైభవ్ చమత్కరించాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటర్‌గా 8 పరుగులకే నిరాశపరిచినప్పటికీ, బౌలింగ్‌తో ఆ లోటు తీరిందని, ఓ వికెట్ తీసినప్పుడు వచ్చే ఆనందమే వేరని వైభవ్ వ్యాఖ్యానించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

