భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా 25 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో రోదసి యాత్ర చివరి నిమిషంలో వాయిదా పడింది. లీకేజ్‌లు, రిపేర్ల కారణంగా గతంలోనూ రెండుమార్లు ఈ ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే.
Sunita Williams | భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో ఈ నెల
భూమిపైగల ప్రజలు 2024వ సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వాగతం పలికారు. కానీ అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు 16 సార్లు ఈ అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు.
అంతరిక్షంలో రెండు దశాబ్దాలకు పైగా వ్యోమగాములకు సేవలందిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)ను కూల్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రణాళికలు రచిస్తున్నది. 2031 నాటికి దీన్ని కూల�
Crescent Moon: విశాల ఆకాశంలో మెరిసిపోతున్న నెలవంక తాజా చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీన ఆ చందమామ ఫోటోలను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ తీసింది. అట్లాంటిక్ సముద్రం మీద సుమారు 429 కిలోమీటర్ల ఎ�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యర్థాలు అనేది పెద్ద సమస్య. ఐఎస్ఎస్లో ఉండే నలుగురు వ్యోమగాములు ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తారు. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్ర
వాషింగ్టన్: చరిత్రలో తొలిసారి ఒక ప్రైవేట్ వ్యోమగాలి బృందం నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరింది. దీంతో అందులోని వ్యోమగాములు వీరిని ఆహ్వానించారు. అమెరికాలోని హ్యూస్టన్‌కు చెంద
ఓ వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. అంతరిక్ష ప్రయోగాలపైనా దృష్టిపెట్టింది. రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున�
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలపై రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ మండిపడ్డారు. అమెరికా కొత్తగా విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ప�
పసిఫిక్‌లో శకలాలు పడేలా ప్రణాళిక: నాసా న్యూయార్క్: బుల్లెట్ కంటే పది రెట్లు వేగంతో, రోజుకు 16 సార్లు భూమిని చుట్టేస్తూ.. ఇప్పటివరకూ పదిలక్షలకు పైగా రోదసి చిత్రాలను తీసిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద�
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: స్పేస్ ఎక్స్ సంస్థ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు డిటర్జెంట్ పౌడర్‌ను పంపించింది. వ్యోమగాములు తమ దుస్తులను తక్కువ నీటితో ఉతుక్కునేందుకు వీలుగా దీనిని ప్రత్యేకంగ�
వాషింగ్టన్: అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు రాకెట్ శిథిలాల ముప్పు పొంచి ఉన్నది. 1994లో ప్రయోగించిన రాకెట్ శిథిలాలు శుక్రవారం దీని సమీపం నుంచి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో రాకెట్
మాస్కో: అంతరిక్షంలో తొలిసారి ఓ మూవీ షూటింగ్ చేసిన రష్యన్ డైరెక్టర్, నటి 12 రోజుల తర్వాత ఆదివారం భూమిపై సురక్షితంగా ల్యాండయ్యారు. భూకక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ మూవీ షూ�