అంతరిక్షంలోకి డిటర్జెంట్ పౌడర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: స్పేస్ ఎక్స్ సంస్థ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు డిటర్జెంట్ పౌడర్ను పంపించింది. వ్యోమగాములు తమ దుస్తులను తక్కువ నీటితో ఉతుక్కునేందుకు వీలుగా దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇటీవలి కాలంలో అంతరిక్ష పరిశోధనలు బాగా పెరిగాయి. అక్కడికి వెళ్లిన వ్యోమగాములు దుస్తులను ఉతకడం వీలు కాకపోవడంతో వాడి వదిలేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా కార్గోల ద్వారా దుస్తులు పంపవలసి వస్తున్నది. దీంతో అంతరిక్షంలో వ్యర్థాలు పెరగడమే కాకుండా ఖర్చు కూడా ఎక్కువ అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ‘టైడ్’ డిజర్జెంట్ పౌడర్ను తయారు చేశారు. ఈ డిజర్జెంట్ ఐఎస్ఎస్లో ఎలా పనిచేస్తుందో గమనించనున్నారు. అంతరిక్షంలోకి డిజర్జెంట్ పౌడర్ ప్రాజెక్టును జూన్లో ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

