చైనా తన కొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం యొక్క కీ మాడ్యూల్‌ను ప్రయోగించింది. వెన్చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ -5 బీ రాకెట్ ద్వారా గురువారం ఉదయం ప్రయోగించారు.
మాస్కో: అంతరిక్షంలో అగ్రరాజ్యం అమెరికా కంటే ముందు రష్యాదే ఏకఛత్రాధిపత్యం. అంతెందుకు ఈ మధ్య అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ఆస్ట్రోనాట్లను పంపే వరకు కూ�