Infinix Smart 8 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆవిష్కరించింది.
Infinix Smart-8 | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ - 8 (Infinix Smart-8) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ బడ్జెట్ ధరలో తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ (Infinix Smart 8 HD) ఫోన్ భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Infinix Zero 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ దేశీయ మార్కెట్లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Infinix Zero 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ జీరో30 5జీ ఫోన్ ప్రీ బుకింగ్స్ వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభించనున్నది.
Infinix Zero 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ జిరో30 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ సెప్టెంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.
Infinix Zero 30 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ జీరో30 5జీ ఫోన్ ఈ నెలాఖరుకల్లా భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. లావెండర్, గోల్డెన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుందని తెలుస్తున్నది.
Infinix GT 10 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన జీటీ సిరీస్ ఫోన్ జీటీ10 ప్రో ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999 గా నిర్ణయించారు.
Infinix Smart 7 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్7 తాజాగా 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కొత్త ఆప్షన్ ఫోన్ తెచ్చింది. రూ.7,999లకే అందుబాటులో ఉంటుంది.
Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ తెస్తున్నది. ఇన్ఫినిక్స్ నోట్30 5జీ ఫోన్ రూ.15 వేల లోపే అందుబాటులో ఉంటుంది.