Aishwarya Lekshmi | నేను ఆ సినిమాలో లేను.. ప్లీజ్ నన్ను తీసుకోండి.. ‘రాకా’ వార్తలపై నటి ఫన్నీ రియాక్షన్!
Actor Aishwarya Lekshmi | అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రంలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి కొట్టిపారేశారు.
Actor Aishwarya Lekshmi | అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి కొట్టిపారేశారు. ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుండగా, ఆమె ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన క్యాస్టింగ్ గురించి వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని స్పష్టం చేశారు. చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తారంటూ వచ్చిన రూమర్లపై స్పందిస్తూ, లేదు, నేను ఈ చిత్రంలో భాగం కాదు. దయచేసి ఎవరైనా నన్ను ఈ సినిమాలో తీసుకోండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్, అట్లీ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘రాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్, రష్మిక మందన్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

