Infinix Smart 8 HD | డిసెంబర్ 8న భారత్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ (Infinix Smart 8 HD) ఫోన్ భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ (Infinix Smart 8 HD) ఫోన్ భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది. గత ఏప్రిల్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్7 హెచ్డీ (Infinix Smart 7 HD) ఫోన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. పాత మోడల్ ఫోన్ ఓక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ 9863ఏ1 (Octa-Core Unisoc SC9863A1 SoC) చిప్‌సెట్‌తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, సింగిల్ చార్జింగ్‌తో 39 గంటల కాలింగ్ టైం తదితర ఆప్షన్లు కలిగి ఉంది. వచ్చేనెల ఎనిమిదో తేదీన మార్కెట్లోకి రానున్నది. దీని ధర ఎంత అన్నది వెల్లడించలేదు.
క్రిస్టల్ గ్రీన్, గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ (Infinix Smart 8 HD) స్మార్ట్ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. బ్యాక్ ప్యానెల్‌పై రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్.. టాప్ లెఫ్ట్ కార్నర్ లో మూడు సెపరేట్ సర్క్యులర్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ (Infinix Smart 8 HD) ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ+ సన్ లైట్ రీడబుల్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. యూఎస్బీ-టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డీ ఫోన్ 2 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.5,999లకే లభిస్తుంది. బ్లాక్, జేడ్ వైట్, సిల్క్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

