Infinix Hot 40i | త్వరలో భారత్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్తోపాటు 6.56-అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది.
ఇన్ ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెకండరీ సెన్సర్ అలాంగ్ సైడ్ ఏ రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. దీని ధర సుమారు రూ.16 వేల (200 డాలర్లు) లోపు ఉంటుందని భావిస్తున్నారు. హరిజాన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్ లిట్ బ్లాక్, స్టార్ ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

