IndiGo flight | ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతోపాటు పలు గల్ఫ్ దేశాలు (Gulf countries) తమమత గగన తలాలను మూసివేశాయి.
IndiGo flight U-turn | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు ప్రయాణమైన ఇండిగో విమానం మార్గ మధ్యలో వెనక్కి మళ్లింది. ఇథియోపియా సరిహద్దు దగ్గర యూ టర్న్ తీసుకున్నది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. అయితే ఇండి
IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడిపై వేడి కూర పడటంతో.. బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. దానిపై విచారించిన ఫోరమ్ ఇండిగోకు రూ.
Bomb threat | కువైట్ (Kuwait) నుంచి ఢిల్లీ (Delhi) కి బయలుదేరిన ఇండిగో విమానానికి (IndiGo flight) బాంబు బెదిరింపు (Bomb threat) సందేశం రావడం కలకలం సృష్టించింది. దాంతో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానాల రద్దు, ఆలస్యంతో గత ఏడాది డిసెంబర్లో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన విమానయాన సంస్థ ఇండిగోకు దేశీయ విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. �
Chaos On IndiGo Flight | డ్యూటీ సమయం ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో విమాన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో గందరగోళం చెలరేగింది.
IndiGo: ఓ నైజీరియా మహిళ.. ఇండిగో కౌంటర్ వద్ద హంగామా చేసింది. విమానం రద్దు కావడంతో.. అరుపులు, కేకలు పెట్టింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు (Indigo Airlines) చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానానికి బెదింపు మెయిల్ వచ్చింది.
జెడ్డా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో 6ఈ-68 నంబర్ విమానంలో బాంబు పెట్టినట్టు శనివారం ఉదయం ఈ మెయిల్ వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
Bomb threat | బాంబు బెదిరింపు నేపథ్యంలో జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకెళ్లారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది
Indigo Flight | ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. అసోం నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.