IndiGo flight U-turn | ఇథియోపియా సరిహద్దు దగ్గర ఇండిగో విమానం యూ టర్న్.. ఢిల్లీలో ల్యాండ్
IndiGo flight U-turn | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు ప్రయాణమైన ఇండిగో విమానం మార్గ మధ్యలో వెనక్కి మళ్లింది. ఇథియోపియా సరిహద్దు దగ్గర యూ టర్న్ తీసుకున్నది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. అయితే ఇండిగో విమానం ఎందుకు వెనక్కి వచ్చింది అన్నది తెలియలేదు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు ప్రయాణమైన ఇండిగో విమానం మార్గ మధ్యలో వెనక్కి మళ్లింది. ఇథియోపియా సరిహద్దు దగ్గర యూ టర్న్ తీసుకున్నది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. (IndiGo flight U-turn) అయితే ఇండిగో విమానం ఎందుకు వెనక్కి వచ్చింది అన్నది తెలియలేదు. ఇండిగోకు చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం సోమవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు బయలుదేరింది.
కాగా, ఇథియోపియా సరిహద్దు సమీపంలోని గగనతలంలో ఎగురుతున్న ఆ ఇండిగో విమానం ఊహించని విధంగా యూ టర్న్ తీసుకున్నది. వెనక్కి మళ్లిన ఆ విమానం భారత గగనతలంలోకి తిరిగి ప్రవేశించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. దీంతో కారణం తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇండిగో విమానం అకస్మాత్తుగా ఎందుకు యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చింది అన్నదానిపై ఆ సంస్థ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన విడుదల చేయలేదు.
Also Read:
Villagers shave man’s head | మూగ మహిళను వేధించిన వ్యక్తి.. గుండు చేయించి ఊరేగింపు
Man cuts off mother-in-law’s nose | అత్త ముక్కు కోసిన అల్లుడు.. తెగిన ముక్కు భాగంతో పరార్
Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

