Rani Mukerji | బాలీవుడ్ ప్రముఖ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ రాణి ముఖర్జీకి ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత లా ట్రోబ్ యూనివర్సిటీ (La Trobe University) నుంచి 'గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్' (Honorary Doctor of Letters) లభించింది.
Bulgaria | భారతీయ చలనచిత్ర పరిశ్రమ తన పరిధులను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న తరుణంలో, యూరప్‌లోని బల్గేరియా దేశం మన చిత్ర నిర్మాతలకు ఒక సరికొత్త, అద్భుతమైన నిర్మాణ వేదికగా రూపాంతరం చెందుతోంది.
CBFC Censorship | భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచాలని చూస్తుంది.
Satluj | ప్రముఖ నటుడు, సింగర్ దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్లుజ్' చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Ram Gopal Varma | సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు తనదైన మార్క్ విమర్శలతో ప్రకంపనలు సృష్టించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
PM Modi Condoles | ప్రముఖ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగంలో, ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన ఒక దిగ్గజమని, తన అద్భుతమైన సృజనాత్మకతతో �
Director Bharathiraja | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన అద్భుతమైన ప్రతిభతో వెండితెరపై సరికొత్త కావ్యాలను సృష్టించిన ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా (84) ఇకలేరు.
RahiAnilBarve | 'తుంబాడ్' చిత్రంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను తనవైపు తిప్పుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు రాహి అనిల్ బర్వే తన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.
Valmiki Ramayana | భారతీయ ఇతిహాసం(Mythology) రామాయణాన్ని వెండితెరపై మరోసారి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతుంది జాతీయ అవార్డు గ్రహీత, దర్శకురాలు భావనా తల్వార్. ఆమె దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం 'వాల్మీకి రామాయణం'.
Boong Movie | మణిపురి భాషలో తెరకెక్కిన ‘బూంగ్’ చిత్రం ప్రతిష్టాత్మకమైన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) 2026 అవార్డుల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే.