Dhurandhar 2 Teaser | ‘ధురంధర్ 2’ టీజర్ వచ్చేసింది: మార్చి 19న ‘ది రివెంజ్’ షురూ!
Dhurandhar2 | బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'ధురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ 2' అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Dhurandhar The Revenge | బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “ది రివెంజ్” (The Revenge) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ధురంధర్’ కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించగా, సీక్వెల్లో మరింత పవర్ ఫుల్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. “ది రివెంజ్” అనే థీమ్‌తో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులలో గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగంపై వచ్చిన విమర్శలను సవాల్ చేస్తూ, ఆదిత్య ధర్ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది.
Yeh Naya Hindustan hai
Yeh ghar mein ghusega bhi
Aur maarega bhiDhurandhar: The Revenge
Teaser Out Now#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay… pic.twitter.com/YNzCssP1Ve— Jio Studios (@jiostudios) February 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

