Home
Indian Racing League
Indian Racing League
-
"IRL | ఇండియన్ రేసింగ్ లీగ్‌లో అఖిల్ హ్యాట్రిక్ గెలుపు"
2 years agoఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)లో నాలుగో రౌండ్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫార్ములా-4 ఇండియన్ ఓపెన్ నాలుగో రౌండ్ పోటీల్లో మూడు రేసుల్లో గెలిచి �"చెన్నైలో ఐఆర్ఎల్ రేసింగ్"
2 years agoరేసింగ్ ప్రియులను అలరించేందుకు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్య్యూట్ మళ్లీ సిద్ధమైంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్(ఐఆర్ఎఫ్)లో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్), ఫార్ములా-4 ఇండి�"Akhil Rabindra | ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. అఖిల్‌కు రెండో స్థానం"
2 years agoఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో తొలిరోజు నిరాశపరిచిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండోరోజు సత్తా చాటింది."చెన్నైలో ఐఆర్ఎల్"
3 years agoచెన్నై వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి 17వరకు రేసింగ్ లీగ్ రెండో సీజన్ జరుగనుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు..హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, స్పీడ్ డెమన్స్ ఢి�"Hyderabad | హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు.. కారణమిదే!"
3 years agoHyderabad | ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) పోటీలకు ఎన్నికల కోడ్‌తో అవాంతరం ఏర్పడింది. షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 4, 5 తేదీల్లో ఐఆర్ఎల్ తొలి అంచె పోటీలు హైదరాబాద్ హుసేన్సాగర్ తీరప్రాంతంలో జరుగాల్సి ఉంది."Indian Racing League | సాగర తీరంలో మళ్లీ కార్ రేసింగ్"
3 years agoఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్ రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు."ఫార్ములా-ఈ రేసుకు ముమ్మర ఏర్పాట్లు"
4 years agoరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు."ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్.. ఆన్లైన్లో టికెట్లు విడుదల"
4 years agoFormula E Race | ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ నగర్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న ప్రారంభం కాబోయే ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో విడుదల చేశారు. ఈ టికెట్ల విడుదల"రన్నరప్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్"
4 years agoబుల్లెట్ వేగం.. మెరుపు వేగం.. వాయు వేగం.. ఎలా ఉంటుందో నగరవాసులకు పరిచయం చేసిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) విజయవంతంగా ముగిసింది."అద్వితీయ అనుభూతి"
4 years agoహైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతను తేల్చే రేసింగ్ ఘట్టానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు."నేడు ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్"
4 years agoఇండియన్ రేసింగ్ లీగ్ తుది పోటీలకు అంతా సిద్ధమైంది. దేశీయంగా జరుగుతున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తుండటంతో ఈ పోటీలు ఎంతో ఉత్సుకతను రేకిస్తున్నాయి"రేసింగ్‌కు రెడీ"
4 years agoఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుసేన్సాగర్ తీర ప్రాంతంలో రేసింగ్ కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకెళ్లనున్నాయి."రెడీ ఫర్ లీగ్"
4 years agoనగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్... రయ్... మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు."రేసింగ్ లీగ్‌కు వేళాయె.."
4 years agoఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. అరంగేట్రం సీజన్లో భాగంగా ఈ నెల 10, 11 తేదీల్లో హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆఖరి రౌండ్ పోటీలు జరుగనున్నాయి."హైదరాబాద్‌లో 9 నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు"
4 years agoTraffic Restrictions | హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 9న ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వరకు ఆయాతాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత















