చెన్నైలో ఐఆర్ఎల్
చెన్నై వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి 17వరకు రేసింగ్ లీగ్ రెండో సీజన్ జరుగనుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు..హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, చెన్నై టర్బోరైడర్స్, గాడ్స్పీడ్ కొచ్చి, గోవా ఏసెస్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్ ఉన్నాయి.
హైదరాబాద్: చెన్నై వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి 17వరకు రేసింగ్ లీగ్ రెండో సీజన్ జరుగనుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు..హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, చెన్నై టర్బోరైడర్స్, గాడ్స్పీడ్ కొచ్చి, గోవా ఏసెస్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్ ఉన్నాయి.
ఫార్ములా-4 కార్లతో బరిలోకి దిగుతున్న జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ లీగ్‌లో రేసర్ల వ్యక్తిగతంగా గాకుండా జట్ల ముందంజ ఆధారంగా పాయింట్లు కేటాయించనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌ను చెన్నైకి తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నామని లీగ్ ప్రమోషన్స్ చైర్మన్ అఖిలేష్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

