2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడి�
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకున్న టీమ్ఇండియా చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో శుక్రవారం జరిగిన దుబాయ్ ఎయిర్ షో-2025లో పాల్గొన్న భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని పైలట్ మరణించాడు. పైలట్‌ను వింగ్ కమాండర్ �
భారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది.
నిన్న మొన్నటి వరకు హెచ్-1బీ వీసా ఉద్యోగులంటేనే ఒంటికాలిపై లేచి వారిపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మెల్లిమెల్లిగా తత్తం బోధపడుతున్నట్టుంది. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరి
వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీ
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు అనధికారిక వన్డే సిరీస్‌లో ఓదార్పు విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న భారత్ ‘ఏ’.. మూడోవన్డేలో సమిష్టిగా విఫలమై ఓటమి వైపు నిలిచింది.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స�