రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్ హామీ
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన రక్షణ సమావేశంలో రూబియో మాట్లాడుతూ ‘భారత్‌తో మేము జరిపిన చర్చల్లో రష్యా నుంచి చమురును కొనుగోలు చేయమన్న హామీ వారి నుంచి లభించింది’ అని ప్రకటించారు.
- అమెరికా విదేశాంగ మంత్రి రూబియో
మ్యూనిచ్, ఫిబ్రవరి 15: రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన రక్షణ సమావేశంలో రూబియో మాట్లాడుతూ ‘భారత్‌తో మేము జరిపిన చర్చల్లో రష్యా నుంచి చమురును కొనుగోలు చేయమన్న హామీ వారి నుంచి లభించింది’ అని ప్రకటించారు.
ఇటీవల భారత్‌తో జరిగిన వాణిజ్య ఒప్పందం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయం ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ఇప్పటికే పలుసార్లు అమెరికా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

