Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక స్వాతంత్ర సమరయోధుడని ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ అభివర్ణించడాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఎద్దేవా చేశారు.
Independence Day | దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పర
Turban | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రత్యేక వస్త్ర ధారణతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన ఇవాళ రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా (Rajasthani leheriya turban) ధరించారు.
Pawan Kalyan | ఏపీలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
PM Modi | దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనల్లో త్వరితగతిన విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాల్సిన (strictest punishment) అవసరం ఉందన్నారు.
CM Revanth Reddy | గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
PM Modi | అవకాశాన్ని వదులుకోకూడదని.. దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు.
PM Modi | భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిం�
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆర్థిక సంస్కరణల కొత్త శకానికి పునాది పడిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె జాతినుద్దేశించి