Liquor Income | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలకు పిలిచిన దరఖాస్తుల ద్వారా బుధవారం సాయంత్రం వరకు 50 వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకె మీనా వెల్లడించారు.
మన భవిష్యత్తును నిర్ణయించేది మనం సంపాదించే డబ్బు కాదు.. మన పెట్టుబడులే! ఇన్వెస్ట్మెంట్ అనగానే.. లాభాలను ఊహించేస్తుంటారు. ఇందుకోసం ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను పాటిస్తుంటారు.
Tirumala Income | తిరుమల లో వేంకటేశ్వరస్వామిని ఆగస్టు నెలలో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. భక్తులు సమర్పించుకున్న హుండీ కానుకలు స్వామివారి హుండీకి రూ.125.67 కోట్లు ఆద
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మన ప్రతీ లావాదేవీపైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలపైనా ఐటీ నోటీసులు వస్తాయా? అన్న సందేహం రాకమానదు.
పొదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అనుకుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగత
కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నాటికి మూడు నెలల్లోనే అదనంగా రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్టు ఆర్థ�
జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
Kondagattu | జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 83,91,502 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు.