Heat wave | తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు
మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్ధాలని చెప్పారు.
ఎల్‌నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది.
Telangana | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం నుంచి క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి (coldest morning). ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
Cold Waves | ఉత్తరభారతాన్ని (North India) చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి.
Rains | రాగల మూడు, నాలుగు రోజులపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ తీరాల్లోని వేర్వేరు ప�
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Dense Fog | ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది.