Delhi | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం
Delhi | దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. 17 విమానాలు రద్దు అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి ఉంటుందని తెలిపింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

