తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మరో వారంపాటు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్�
ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవ్వటంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.
IMD: ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఉండే వెదర్కు చెందిన అప్డేట్ను ఐఎండీ ఇచ్చింది. ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలి�
Temperatures | దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 4 సీజన్ల కంటే 4 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్ జిల్లా దస్తూర�
Heat wave | తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు
మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్ధాలని చెప్పారు.
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది.
Telangana | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం నుంచి క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి (coldest morning). ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
Cold Waves | ఉత్తరభారతాన్ని (North India) చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి.