బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
Rain alert | రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని, దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపునకు దిగువ స్థాయి గాలుల ప్రభావానికి తోడు ఈనెల 8న మధ్య బంగాళఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిం�
మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుం�
పలు జిల్లాల్లో కురిసిన వర్షం తుఫాన్లా కదులుతున్న ఉపరితల ద్రోణి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లాలో�
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగింది. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ
నేడు వర్షాలు కురిసే అవకాశం | తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములతో చిరు జల్లులు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో