బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ వాతావరణం చల్లబడి, శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
రాగల రెండు రోజులు గ్రేటర్ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.