Rains | హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
అతిభారీ వర్షాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలను మాత్రం జారీ చేయలేదు.