మియాపూర్‌లోని హెచ్ఎండీఏ భూముల కబ్జా ప్రయత్నం సంచలనంగా మారింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి అదుపులోకి రావడం లేదని భావించిన పోలీసులు మియాపూర్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ కఠిన నిర్ణయానికి దారితీసిన మి
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అలవాటు పడి.. సామాన్యుల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకూ ఎవ్వరినీ వదలకుండా లంచాల రూపంలో డబ్బులు దండుకుంటున్న జలగల భరతం పడుతున్నది రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ.
ప్రభుత్వం ఏర్పాటు చేసే లేఅవుట్ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో సమగ్ర మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి అప్పగిస్తారన్న మంచి పేరు హైదరాబాద్ మెట్రోపా
హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇందుకోసం 3 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ‘కంపుకొడుతున్న హు�
సికింద్రాబాద్‌లోని బాప్టిస్టు చర్చి పునరుద్ధరణకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. నగరంలో చారిత్రాత్మక కట్టడంగా ఉన్న సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చికి గుర్తింపు ఉంది.
హెచ్ఎండీఏ ఎట్టకేలకు ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏ వేల కోట్ల రూపాయలతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు ప్�
హెచ్ఎండీఏ కార్యకలాపాలపై కమిషనర్ దాన కిశోర్ శనివారం సమీక్ష చేశారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి విభాగం పనితీరును ఉన్నతాధికారులతో చర్చించారు.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి రోడ్లకు అడ్డంగా వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానున్నది. శనివారం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మ�
కోకాపేట నియో పోలీస్ భారీ లేఅవుట్లో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్లోనే అతి పెద్ద బహుళ వినియోగ జోన్‌గా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ (హెచ్ఎండీఏ) ఈ లేఅ�
భూ ఆక్రమణదారులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటూ, భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్�