విజయ డెయిరీ మరోసారి పాల సేకరణ ధరను పెంచింది. రైతుల నుంచి సేకరించే బర్రె పాలకు లీటర్‌కు రూ.4.68, ఆవు పాలకు రూ.2.88 చొప్పున పెంచుతున్నట్టు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం ప్రకటించారు
Petrol price | చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి.
Petrol price | చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు
Petrol prices | పెట్రో బాదుడు కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ సామాన్యుడిపై భారం మోపాయి. రోజువారీ సమీక్షలు భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డిజిల్‌పై 35
Petrol price | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి