Fuel rates | వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Fuel rates | చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.

న్యూఢిల్లీ: చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.99కి చేరగా, డీజిల్ రూ.97.72కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.114.81, డీజిల్ రూ.105.86, కోల్కతాలో పెట్రోల్ రూ.109.46, డీజిల్ రూ.100.84, చెన్నైలో పెట్రోల్ రూ.105.74, డీజిల్ రూ.101.92కి చేరాయి.
హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసల చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.113.36, డీజిల్ ధర రూ.106.60కు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fourth day
- Fuel Rates
- hike
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

