Punjab Government: పంజాబ్లో ఆదాయం పడిపోయింది. దీంతో రెవన్యూను పెంచేందుకు ఆ రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. విద్యుత్తుపై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేసింది.
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో ఇంధర ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి.
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు | దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా ధరలను పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.