ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. గురువారం లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 7 పైసల వరకు పెంచాయి.

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. గురువారం లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 7 పైసల వరకు పెంచాయి. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.76, డీజిల్ రూ.88.30కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ రూ.103.89కు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.109కి చేరువైంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.108.94, డీజిల్ రూ.101.48 పలుకుతోంది. ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 30 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్ పెట్రోల్‌పై రూ.7.44, డీజిల్‌పై రూ.7.52 పెరిగింది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు డాలర్‌కు 75 డాలర్ల మార్క్‌ను దాటింది. గత రెండేళ్లలో బ్రెంట్ ముడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. యూఎస్ క్రూడ్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.38 డాలర్లు పెరిగి.. 75.19 డాలర్లకు చెరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 0.18 డాలర్లు పెరిగి.. 73.26 వద్ద ముగిసింది.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.97.76.. డీజిల్ రూ.88.30
ముంబైలో పెట్రోల్ రూ.103.89.. డీజిల్ రూ.95.79
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.101.60.. డీజిల్ రూ.96.25
చెన్నైలో పెట్రోల్ రూ.98.88.. డీజిల్ రూ.92.89
కోల్‌కతాలో పెట్రోల్ రూ.97.63, డీజిల్ రూ.91.15
విజయవాడలో పెట్రోల్ రూ.103.53, డీజిల్ రూ.97.61
బెంగళూరులో పెట్రోల్ రూ.101.03, డీజిల్ రూ.93.61
పాట్నాలో పెట్రోల్ రూ.99.80.. డీజిల్ రూ.93.63
చండీగఢ్‌లో పెట్రోల్ రూ.94.02, డీజిల్ రూ.87.94
లక్నోలో పెట్రోల్ రూ.94.95, డీజిల్ రూ.88.71
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చింది మన భారతీయుడే.. ఎవరో తెలుసా..?
తిప్పతీగ ఎన్ని తిప్పలు తగ్గిస్తుందో తెలుసా..!
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

