డీజిల్ ధరలు| దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరుగుతున్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా పెట్రో ధరలను సవరించలేదు. మే 2న ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్, డీజిల