e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News మళ్లీపెరిగిన చమురు ధరలు..

మళ్లీపెరిగిన చమురు ధరలు..

న్యూఢిల్లీ: చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.94, డీజిల్‌ ధర రూ.96.67కుచేరింది. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.83, డీజిల్‌ రూ.100.92, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.46, డీజిల్‌ రూ.99.78గా ఉన్నాయి.

తాజాగా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు అధికమై రూ.112.27, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement