కరోనా తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం వివిధ రూపాల్లో వెన్నాడుతూ నే ఉన్నది. కొవిడ్ సోకిన అనంతరం చాలామంది గుండె, కిడ్నీ, కాలేయం తదితర సమస్యలతో బాధపడుతున్నారు.
Heart Diseases | పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెజబ్బుల ప్రమాదం తక్కువని అనుకునేవాళ్లం. అయితే, ఇటీవల ఇండియన్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనం ఇదంతా అపోహేనని తేల్చింది. యాభైఏండ్లు దాట�
మారిన జీవనశైలితో చిన్న వయస్కులు కూడా గుండె పోటుకు గురై మృతి చెందుతున్నారు. ఎంతో మంది హృద్రోగ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరిలో గుండె ఆరోగ్య రక్షణపై శ్రద్ధ పెరుగుతున్నదట. ఇండియన్ హార్
పలు పోషకాలతో నిండిన బీట్రూట్ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటుంది. కరోనరీ హార్ట్ డిసీజ్తో బాధపడేవారు రోజూ ఓ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తాజా అధ్యయనం వెల్ల�
Flu Virus and Heart Diseases| ఫ్లూ మనకు కొత్తేం కాదు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలను కలిగించే ఫ్లూ వ్యాధి ఒక్కోసారి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీసి, ప్రాణాంతకంగా మారవచ్చు. వెంటనే చికిత్స తీసుకుంటే, ఆ ప్రమాదం నుంచి బయటప�
Heart attack | ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎమ్ఐ)… ఒక్కమాటలో గుండెపోటు! రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్తప్రసరణ తగ్గిపోయి, మనిషిని మరణం అంచుల వరకూ చేర్చే సమస్య. ఈ సమస్య ఫలానావారికే రావాలని లేదు. కా�
Cardiac Arrest | గుండెపోటు తర్వాత… హృదయ స్పందనలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చాలా వేగంగా కొట్టుకోవడం, రక్త ప్రసరణకు సహకరించకపోవడం లాంటి సమస్యలు తలెత్తి మరణానికి దారి తీయవచ్చు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఇంతవర�
Drinking Water | మంచినీళ్లు తాగితే మంచిదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎండాకాలం తగినంత నీరు అందకపోతే… శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ‘పుష్కలంగా నీరు తాగడానికి, గుండె జబ్�
దేశీయ ఔషధ రంగానికి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్.. క్రమంగా వైద్య పరికరాల తయారీలోనూ సత్తా చాటుతున్నది. ఇకపై గుండె శస్త్రచికిత్సల్లో ఉపయోగించే స్టెంట్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. సంగారెడ్డ�
సూపరింటెండెంట్ సహా ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్/వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగ
మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులతో పాటు పలు అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్ర మానసిక అస్వస్ధత గుండె జబ్బుల ముప్పు పెంచుతుందని తాజా అధ్యయనం స్పష�
Insomnia | నిద్ర ( Sleep ) అనేది సాధారణమైన విశ్రాంతి మాత్రమే కాదు. రేపటి రోజు కోసం శరీరాన్ని సమాయత్తం చేసే ప్రక్రియ అది. నిద్ర సరిగ్గా లేకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగ�