హృద్రోగులకు ఊరటనిచ్చే వార్త.. గుండె కండరాలకు పునరుజ్జీవం
Cardiac Arrest | గుండెపోటు తర్వాత… హృదయ స్పందనలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చాలా వేగంగా కొట్టుకోవడం, రక్త ప్రసరణకు సహకరించకపోవడం లాంటి సమస్యలు తలెత్తి మరణానికి దారి తీయవచ్చు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఇంతవరకూ ఎలాంటి చికిత్సా అందుబాటులో లేదు. మందులైతే ఉన్నాయి కానీ దుష్ప్రభావాలు ఎక్కువ. మహా అయితే, గుండె ఆగిపోతే చిన్నపాటి షాక్ ఇచ్చే యంత్రాలను అమర్చే అవకాశం ఉంది కానీ, అది సంక్లిష్టం.
ఇన్ని కష్టాలు పడే బదులు అసలు దెబ్బతిన్న గుండె కండరాలను పునరుజ్జీవింప చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది స్మిట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులకు. ఎక్సోసోమ్స్ అనే పదార్థాలను ప్రయోగించి వాళ్లు గుండె కండరాన్ని స్వస్థత పరిచే ప్రయత్నం చేశారు. ఇది మంచి ఫలితాలను అందించింది. ల్యాబొరేటరీలో పందుల మీద ప్రయోగించినప్పుడు కూడా సత్ఫలితాలనే ఇచ్చింది. ఈ ప్రక్రియ కనుక అందుబాటులోకి వస్తే లక్షల ప్రాణాలకు ఊరట చిక్కినట్టే!
Read More :
Drinking Water | నీళ్లు తక్కువగా తాగితే గుండె జబ్బులు వస్తాయా?”
Heart Health | కరోనాకు గురైతే గుండెపోటు బారినపడినట్టేనా?”
ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే మీ గుండెకు డేంజర్ బెల్ మోగినట్టే !!”
“చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

