కలిసి ఉంటే సుఖంగా ఉంటాం. కలిపి తింటే బలంగా ఉంటాం. ఆహార పదార్థాల్లోని పోషకాల్లో దేనికదే ప్రత్యేకం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలనూ తీసుకోవాలి. అందుకే కలిపి తినాలని చెబుతారు నిపుణులు.
బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుప�
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవనం... చాలా మంది వృత్తిరీత్యా, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫలితంగా గుండెపై ప్రభావం పడి...గుండెపో
సమయానికి తగిన పాట పాడాలంటారు సంగీతకారులు. సమయానికి తగిన భోజనం చేయాలంటారు ఆరోగ్య నిపుణులు. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు పొట్టలో తోసేస్తే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు
ఆహారమే ఆరోగ్యం. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పరిచయం చేయండి. ముద్దు ముద్దు మాటల వయసులోనే.. ఒక్కో కాయగూరనూ చూపిస్తూ.. అందులోని విశేషాలు చెప్పండి. వయసు పెరిగేకొద్దీ వారిలో జిహ్వ జ్ఞానం పెరుగుతుంది.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ ప్రజలను కంటి సమస్యల నుంచి దూరం చేసేందుకే మరోసారి కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వ�
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. రోజురోజుకూ ఎముకలు క్షయమవుతూ, మళ్లీ భర్తీ అవుతూ ఉంటాయి. ముప్పై ఏండ్లు వచ్చే వరకు ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎముకల్లో సాంద్రత తగ్గుతూ వస్తుంది. అది క�
రోజులోని ఇరవైనాలుగు గంటల్లో నిర్దిష్టంగా కొన్ని గంటలపాటు ఏమీ తినకుండా.. ఇంకొన్ని గంటల్లో మాత్రం పోషకాహారం తీసుకునే పాక్షిక ఉపవాస విధానం ఇది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను మూడు రకాలుగా
విభజించవచ్చు. ఒకటి.. 1
గర్భాన్ని నిర్ధారించుకోవడానికి ఒకటే మార్గం.. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి బ్లడ్ టెస్టులోనే.. హెచ్సీజీ (హ్యూమన్ క్రానిక్ గోనడోట్రోపిన్) టెస్ట్ అని చేస్తారు. ఆ పరీక్షల
భారత్లో గుండె జబ్బులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో రెండు మూడు రెట్లు అధికంగా గుండె పోటు కేసులు నమోదవుతున్నాయి.
వెదురు చికెన్, వెదురు బిర్యానీ గురించి వినే ఉంటారు. మరి వెదురు ఉప్పు గురించి ఎక్కడైనా చదివారా? కొరియాలో ఎక్కువగా వాడతారు దీన్ని. కాబట్టే, కొరియన్ సాల్ట్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లవణాలల
మనిషి అభివృద్ధి, వికాసానికి చేతినిండా పని, ఒంటినిండా ఆరోగ్యం ఉండాలంటారు. రాష్ర్టావతరణ తర్వాత తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఇక ఆరోగ్యం వ�