ఆహారమే ఆరోగ్యం. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పరిచయం చేయండి. ముద్దు ముద్దు మాటల వయసులోనే.. ఒక్కో కాయగూరనూ చూపిస్తూ.. అందులోని విశేషాలు చెప్పండి. వయసు పెరిగేకొద్దీ వారిలో జిహ్వ జ్ఞానం పెరుగుతుంది.
డాక్టర్లతో పన్లేదు. రసాయనాల తలంటు అవసరం లేదు. ‘యాపిల్ సైడర్ వెనిగర్'తో చుండ్రు సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారు చేస్తారు.
పిల్లలు పెరిగే సమయంలో కనిపించే సాధారణ ఆర్థోపెడిక్ (ఎముకల) సమస్యలు ఏమిటి?
ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సమగ్రమైన అంచనాలతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో రోగ నిర్ధారణ చేస్తాం.
Health Tips | మధుమేహంతో బాధపడేవాళ్లు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి హాని కలుగజేయని వాటిని మాత్రమే తమ మెనూలో భాగం చేసుకుంటారు. అదేవిధంగా కోడి�
Health tips | ఇంగువ..! ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఈ ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది.
ఆధునిక జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం, అస్తవ్యస్త జీవనశైలితో అజీర్తి, గుండెలో మంట వంటి వ్యాధులు వెంటాడుతు�
Health Tips | ఆరోగ్యకరమైన జీవనానికి ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరు ధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది.
Health Tips | వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపు సహజ ఔషధంలా పనిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గాయంపై చిటికెడు పసుపు వేస్తే సెప్టిక్ కాకుండా ఉంటుంది. గాయం త్వరగా మానిపోతుంది.