ఆరోగ్య సమస్యలు, ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే గిరిజనులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. మణుగూరు పట్టణంలోని వంద పడక
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు అంటారు. ఈ సూత్రాన్ని అనుసరించే.. కొందరు సమయం చిక్కినప్పుడే పనులను చక్కబెట్టుకుంటారు. శని/ ఆదివారాల్లోనే ఆ వారం వంటలకు కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకుంటార�
Polythene | పాలిథీన్ బ్యాగులు ఓ పెనుభూతం లాంటివి.. ఇది ప్రజల్ని ప్రజల జీవితాలను దహించివేస్తుంది. ప్రళయం కన్నా పెద్ద ప్రమాదమే. దీని వల్ల పర్యావరణానికెంతో హాని కల్గిస్తుంది.
హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు.
మా బాబుకి రెండు సంవత్సరాల వయసు. డాక్టర్ గారి దగ్గరికి జలుబు, దగ్గు అని వెళ్లినప్పుడు... ఆయన మరో సమస్య ఏదో ఉందని చెప్పారు. దాని కారణంగా ఎకో చేయించమన్నారు.
ఇంటి నుంచి బయటికి అడుగెయ్యాలంటే.. ఒంటికి సెంటు కొట్టాల్సిందే. చెమట వాసన రావొద్దన్నా, శరీరం సువాసనలు వెదజల్లాలన్నా.. బాడీ మొత్తం ‘బాడీ స్ప్రే’ చేసుకోవాల్సిందే! శరీరమే కాదు.. గది కూడా కమ్మటి వాసనలతో నిండిపోవ�
Fake Potatoes | ఈ మధ్య కాలంలో కల్తీల బెడద బాగా పెరిగిపోతోంది. దాంతో వినియోగదారులు ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తేల్చుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. వ్యాపారులు కస్టమర్ల ఆరోగ్యం కంటే వారు వెనకేసుకునే కాసులక�
హైడ్రోజన్ పెరాక్సయిడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. హెచ్2ఓ2 అనే రసాయన సంకేతాన్ని కలిగి ఉండే ఈ ద్రవ పదార్థాన్ని గాయాలు కడగడం మొదలుకుని దంతాలను మిలమిలలాడేలా చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో వినియోగిస�
పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ (Conocarpus Tree) ఒకటి. మాంగ్ర�
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్‌పై కూరగాయలు, పండ్లు కోయటం ద్వారా కడుపులోకి మైక్రోప్లాస్టిక్ (5 మిల్లీమీటర్ల పొడువు కన్నా తక్కువ) చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తు�
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజా
ఇల్లు ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా తెల్లారేసరికి దుమ్మూధూళి వచ్చి చేరుతుంటుంది. ఫలితంగా చాలా ధూళి కణాలు మొదట ఇంట్లోకి, అటు నుంచి ఒంట్లోకి చేరే ప్రమాదం ఉంటుంది.