Home
National
Viral Tweet Says You Ingest 10 Credit Cards Worth Of Plastic In A Year By Using Plastic Chopping Boards
Microplastics | ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులతో శరీరంలోకి మైక్రోప్లాస్టిక్
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్‌పై కూరగాయలు, పండ్లు కోయటం ద్వారా కడుపులోకి మైక్రోప్లాస్టిక్ (5 మిల్లీమీటర్ల పొడువు కన్నా తక్కువ) చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు.
Microplastics | న్యూఢిల్లీ, జూన్ 30: ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్‌పై కూరగాయలు, పండ్లు కోయటం ద్వారా కడుపులోకి మైక్రోప్లాస్టిక్ (5 మిల్లీమీటర్ల పొడువు కన్నా తక్కువ) చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఒక ఏడాదిపాటు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వంట గదుల్లో వాడినట్టయితే, దాని నుంచి 10 క్రెడిట్ కార్డులకు సమానమైన ప్లాస్టిక్ ఆహార పదార్థాల్లో కలుస్తుంది. ఆ తర్వాత వాటిని తిన్నవాళ్ల కడుపులో చేరుతుందని పరిశోధకులు గుర్తించారు.
అంతేకాదు ప్రమాదకర బ్యాక్టీరియా కడుపులోకి చేరి…అక్కడుండే మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తుందట. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులకు బదులు వెదురు కర్రలు, పాలరాయి, చెక్కతో చేసినవి వాడటం శ్రేయస్కరమని అధ్యయనం సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

