ప్లాస్టిక్ వాడకంతో ఏర్పడుతున్న కాలుష్యం ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. కేవలం ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం కోసం ప్రతి ఏటా జరుగుతున్న వ్యయం 1.5 ట్రిలియన్ డాలర్లు (సుమారుగా ర
Microplastics | మైక్రోప్లాస్టిక్‌లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని, 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదముందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నాన్జింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రక�
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్‌పై కూరగాయలు, పండ్లు కోయటం ద్వారా కడుపులోకి మైక్రోప్లాస్టిక్ (5 మిల్లీమీటర్ల పొడువు కన్నా తక్కువ) చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తు�
తాగునీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్‌తో అనేక అనర్థాలు సంభవిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెదడులోకీ ఇవి చొచ్చుకుపోగలవని గుర్తించారు. ఈ కారణంగా ప్రవర్తనలో గణనీయమైన మార్పులు వస్తాయని వ�
ఇనుములో హృదయంలో మొలిచెనే.. పాటను వినే ఉంటారు. ఇప్పుడు ఈ పాటను.. ‘హృదయంలో ప్లాస్టిక్ మొలిచెనే’ అని చదువుకోవాలేమో! ఎందుకంటే మనిషి హృదయంలో తొలిసారిగా మైక్రోప్లాస్టిక్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
నీటిలోని ప్లాస్టిక్ సూక్ష్మవ్యర్థాలతో పాటుగా ఇతర కలుషితాలను సమర్థంగా, తక్కువ సమయంలో తొలగించే కొత్త వాటర్ ఫిల్టర్‌ను కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు.