ఇల్లు ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా తెల్లారేసరికి దుమ్మూధూళి వచ్చి చేరుతుంటుంది. ఫలితంగా చాలా ధూళి కణాలు మొదట ఇంట్లోకి, అటు నుంచి ఒంట్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీ ఆరోగ్యాన్ని దెబ్బ తినడం ఖాయం. కాబట్టి ఇంట్లోని ఫ్లోర్ ఎక్కువ శుభ్రంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి.