Actor Nani | నాని నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’(Court: State vs A Nobody). ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు.
హీరో నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కోర్ట్- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు.