AIR (All India Rankers) | యువ నటులు హర్ష రోషన్, భాను ప్రకాశ్, జయతీర్థ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. ఈ వెబ్ సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహిస్తుండగా.. సందీప్ రాజ్ నిర్మించాడు. చైతన్యరావ్, సునీల్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ వెబ్ సిరీస్ జులై 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. టెన్త్ అయ్యాకా.. ఇంటర్లోకి వెళ్లి ఆల్ ఇండియా ర్యాంకర్స్ తెచ్చుకోవాలని ఒత్తిడి చేసే తల్లిదండ్రులు.. ఇష్టం లేని చదువు చదవలేక పిల్లల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఇంట్రెస్టింగ్గా సాగిన్ ఈ టీజర్‌ను మీరు చూసేయండి.
Presenting the TRAILER of AIR – All India Rankers 💥
A raw and relatable take on the student life we’ve all seen, lived, or feared.
📚 Pressure. 🧠 Expectations. ❤️ Emotions.
This is not just a story… it’s every ranker’s reality.📅 Premieres July 3
📍Only on @etvwin
First… pic.twitter.com/qLA94Hr6BQ— ETV Win (@etvwin) June 28, 2025