ఈ కాన్సెప్ట్‌లోనే కొత్తదనం ఉంది
హర్ష రోషన్, కార్తికేయ, దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘టుక్ టుక్'. సి.సుప్రీత్కృష్ణ దర్శకుడు. రాహుల్‌రెడ్డి, లోక్కు శ్రీవరణ్, శ్రీరాములరెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.
హర్ష రోషన్, కార్తికేయ, దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘టుక్ టుక్’. సి.సుప్రీత్కృష్ణ దర్శకుడు. రాహుల్‌రెడ్డి, లోక్కు శ్రీవరణ్, శ్రీరాములరెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ‘ఓ వెహికల్లో ఓ సోల్.. ఆ వెహికల్‌కు ఓ బ్యాక్ స్టోరీ.. ఈ కాన్సెప్ట్‌లోనే ఓ కొత్తదనం ఉంది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్‌ని ఫ్రాంచైజీగా, యూనివర్సల్‌గా బిల్డ్ చేయాలనుంది.’ అని దర్శకుడు సుప్రీత్కృష్ణ అన్నారు. ఫాంటసీ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని నిర్మాత రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇంకా ప్రధాన పాత్రధారులు నిహాల్ కోదాటి, శాన్వీ మేఘన కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

