స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (51; 4/33) అన్నీ తానై విజృంభించడంతో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్ఇండియా 50 పరుగుల తేడా
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కి చేరుకుంది